Apply for job in thadicherla mine bhupalpally
*తడిచెర్ల ప్రెవేట్ బొగ్గు గనిలో ఉద్యోగాలు*
తడిచెర్ల ప్రెవేట్ బొగ్గు గనిలో ఉద్యోగాలా నియామకాలు ఐటిఐ ఆల్ ట్రెడ్స్, మరియా మినిమం 10 నుండి ఆపై చదివినా వారిని వివిధ స్థాయి హెల్పర్, ట్రేడ్ మైన్, సూపర్వైజర్, సైట్ ఇంఛార్జి, డంపర్, మ్యాన్ వే, లేబర్స్, ట్రిప్స్, వెకిిల్స్, అకౌంట్స్, స్టోర్, పర్సనాల్ ఆఫీసు వర్క్, డ్రైవర్స్, సర్వే, కంప్యూటర్ ఆపరేటర్లు, వివిధ రకాల ఉద్యోగులా భర్తీని పూర్తి చేయడానికి నిరుద్యోగుల నుండి ద్దరఖాస్తులను మేనేజింమెంట్ తీసుకుంటుంది. గని పరిమీషన్ 25 సంవత్సరాలు, బ్యాంక్ అకౌంట్, పిఫ్, ఈఎస్ఐ, మొదలగు రూల్ ప్రకారం ఇవ్వబడును.
దరఖాస్తులు విద్యాఅర్హతలు గల జిరాక్స్ సర్టిఫికెట్స్ ను
తడిచెర్ల గని వద్ద ఆఫీసులో సమర్పచాలి.
No comments:
Post a Comment