💐 *ఉచిత కంప్యూటర్ శిక్షణ & ఉపాధి* 💐
కేంద్ర ప్రభుత్వ సంస్థ *(PMKVY)* ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన ఆధ్వర్యంలో
*శ్రీ టెక్నాలజీస్* మంచిర్యాల యందు *Electronics Sector* *(FTCP)* కంప్యూటర్ హార్డువేర్ తో పాటు *(DCA) MS Office, *Spoken English and Communication Skills* లో ఉచిత శిక్షణ మరియు శిక్షణ అనంతరం ఉపాధి కల్పించబడును.
శిక్షణలో భాగంగా ప్రతి విద్యార్థికి *ఉచిత స్టడీ మెటీరియల్, ఐడీ కార్డు, T-SHIRT, హ్యాండ్ బ్యాగ్, నోట్ బుక్* ఉచితంగా ఇవ్వబడును.
ప్రతి విద్యార్థికి ఉద్యోగ సమయంలో *స్కాలర్ షిప్* ఇవ్వబడును.
*కాల పరిమితి:* *3* నెలలు
*విద్యా ర్హత:* టెన్త్, ఇంటర్, డిగ్రీ
*చివరి తేది: 16 డిసెంబర్ 2017* సాయంత్రం 6.00 గంటల లోపు.
*ఆసక్తి గల అభ్యర్థులు* టెన్త్ జిరాక్స్ 2, ఆధార్ కార్డ్ 2, హయ్యర్ క్వాలిఫికేషన్ జిరాక్స్ 2, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 5, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ 2 తీసుకొని ఈ క్రింది అడ్రస్ లో సంప్రదించగలరు.
శ్రీ టెక్నాలజీస్ ( *రిషి మల్టీమీడియా కంప్యూటర్ ఎడ్యుకేషన్* ) బెల్లంపల్లి చౌరస్తా, రాఘవ రావు హాస్పటల్ ప్రక్కన, కరూర్ వైశ్య బ్యాంక్ ఎదురుగా జన్మభూమి నగర్, మంచిర్యాల.
*ఫోన్:9963539698, 9848246387.
ఈ మెసేజ్ మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు *Share* చేయండి.... ఎవరో ఒక్కరికి ఉపయోగపడుతుంది....
No comments:
Post a Comment